బొబ్బిలి వాసి హైదరాబాద్ లో అనుమానాస్పద మృతి

50చూసినవారు
బొబ్బిలి వాసి హైదరాబాద్ లో అనుమానాస్పద మృతి
బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురం మండలం బూశాయ వలస గ్రామానికి చెందిన యువ గాయకుడు రామ్ పైడిశెట్టి ఆకస్మికంగా మృతి చెందారు. జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్టు గ్రామస్తులు ఆరోపిసున్నారు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇంకా రానున్నాయి.

సంబంధిత పోస్ట్