బేబీనాయన దాడితల్లి అమ్మవారిని దర్శించారు

446చూసినవారు
బేబీనాయన దాడితల్లి అమ్మవారిని దర్శించారు
విజయనగరం, బొబ్బిలి నియోజకవర్గంలోని గొల్లపల్లి గ్రామంతో పాటు 12 గ్రామాల ఇలవేల్పు అయిన శ్రీ శ్రీ శ్రీ దాడితల్లి అమ్మవారిని ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన (ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు) దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదించారు. ఎమ్మెల్యే భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్