బొబ్బిలి: ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించాలి: ఎంపీడీఓ

63చూసినవారు
బొబ్బిలి: ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించాలి: ఎంపీడీఓ
ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించాలని బొబ్బిలి ఎంపీడీఓ గ్రామ పంచాయతీ కార్మికులను ఆదేశించారు. శనివారం బొబ్బిలి మండలం గొర్లె సీతారాంపురంలో పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. అపరిశుభ్రత వలన వచ్చే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. చెత్తను రోడ్లు, కాలువల్లో వేయడంతో పేరుకుపోయి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని. చెత్తను బయట వేయకుండా గ్రీన్ అంబాసిడర్లకు ఇవ్వాలని సూచించారు.