బొబ్బిలి: ‘సక్రమంగా పని చేయకపోతే సస్పెండ్ చేస్తా'

0చూసినవారు
బొబ్బిలి డివిజన్ పరిధిలోని ప్రభుత్వ వసతి గృహాల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వాటిని సక్రమంగా నిర్వహించకపోతే సస్పెండ్ చేస్తానని సోషల్ వెల్ఫేర్ డీడీ అన్నపూర్ణమ్మ ASWO సత్యనారాయణను హెచ్చరించారు. బొబ్బిలిలో మంగళవారం వార్డెన్లు, ASWOలతో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పనితీరులో మార్పు రాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని, పని చేయకపోతే సెలవు పెట్టాలని ఆమె సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్