పిడుగు పడి ఆవు మృతి

1చూసినవారు
పిడుగు పడి ఆవు మృతి
తెర్లాం మండలంలోని అంట్లువార గ్రామానికి చెందిన సోపేటి ఫకీరు కు చెందిన ఆవు మంగళవారం పిడుగు పడి మృతి చెందింది. మేత కోసం ఆవును పొలానికి తీసుకెళ్లిన సమయంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో అకస్మాత్తుగా పిడుగు పడడంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనతో బాధిత రైతు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాడు. అతనికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you