బొబ్బిలి మండలం పిరీడి పీహెచ్సీ వెలగవలసలో ఫేమలి ఫిజిషియన్ కాన్సెప్ట్ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. పీరిడి వైద్యాదికారి రగువంశి పాల్గొని షుగర్, బీపీ మొదలగు పరీక్షలు నిర్వహించారు. వేసవి తాపం తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించి మందులు అందించారు. హెల్త్ ఆసిస్తేంట్ తవిటి నాయుడు, ఏఎన్ఎం సుజాత, ఆశా కార్యకర్తలు, సర్పంచ్ తమ్మిరెడ్డి సత్యం నాయుడు ఉన్నారు.