ఆవో ఉర్దూ సీఖే పుస్తకాల ఆవిష్కరణ

3చూసినవారు
ఆవో ఉర్దూ సీఖే పుస్తకాల ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో ఉర్దూ భాషాభివృద్ధి లక్ష్యంగా బొబ్బిలిలో “ఆవో ఉర్దూ సీఖే” పుస్తకాలను ఎమ్మెల్యే ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీ నాయన) ఆవిష్కరించారు. “ఉర్దూ భాషకు మతం లేదు” అనే నినాదంతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూ భాష అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ అబుల్ కలాం, సయ్యద్ హాజీపీరా, షేక్ జిలాని, షేక్ జాఫర్, ఇంతియాజ్, రహీమ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్