కారాడ వద్ద లారీలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్

0చూసినవారు
కారాడ వద్ద లారీలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్
గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బొబ్బిలి మండలం గొల్లపల్లి–కారాడ రహదారిపై చిన్న గుంటలు పెద్ద గోతులుగా మారాయి. రోడ్డు దెబ్బతినడంతో లారీలు తరచూ ఇరుక్కుపోతున్నాయి, దీనివల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. అలజంగి వద్ద తోటపల్లి కాలువ, పినపెంకి ప్రాంతంలో కాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్