ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే బేబీ నాయన ఈద్ శుభాకాంక్షలు

2చూసినవారు
ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే బేబీ నాయన ఈద్ శుభాకాంక్షలు
బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్. వీ. ఎస్. కె. కె. రంగారావు (బేబీ నాయన) ముస్లిం సోదర, సోదరీమణులందరికీ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ పండుగ ఆనందం, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్