సరఫరా లోపంతో తాగునీటి కోసం ప్రజల తిప్పలు

596చూసినవారు
సరఫరా లోపంతో తాగునీటి కోసం ప్రజల తిప్పలు
బొబ్బిలి పట్టణంలోని ఆంట్యాకుల వీధి, 4వ వార్డుతో పాటు పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. అమ్మవారి పండుగ సందర్భంగా బంధువులు, స్నేహితులు రావడంతో నీటి అవసరం పెరిగినా, మూడు రోజులకు ఒకసారి కేవలం 40 నిమిషాలపాటు మాత్రమే నీరు సరఫరా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 11:30 తర్వాతే సరఫరా జరుగుతోందని, ఈ సమస్యను పరిష్కరించి సకాలంలో తాగునీరు అందించాలని మున్సిపల్ అధికారులను ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్