పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. 11 మంది అదుపులోకి

0చూసినవారు
పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. 11 మంది అదుపులోకి
పక్కా సమాచారంతో పోలీసులు బుధవారం రాత్రి బాడంగి మండలం ఔరావివలస గ్రామ శివారులోని మామిడి తోటలో పేకాట శిబిరంపై ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1,07,030 నగదు, 9 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని ఎస్ఐ సూర్యకుమారి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్