సేవలకు గుర్తింపు.. జె. సి. రాజుకు నేషనల్ గ్లోరి అవార్డ్

1చూసినవారు
సేవలకు గుర్తింపు.. జె. సి. రాజుకు నేషనల్ గ్లోరి అవార్డ్
బొబ్బిలి పట్టణానికి చెందిన కారుణ్య ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ జె. సి. రాజు 23 ఏళ్లుగా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా విశాఖపట్నం కమ్యూనిటీ డెవలప్‌మెంట్ సొసైటీ (సీడీసీ) సంస్థ నేషనల్ గ్లోరి అవార్డు 2025కు ఎంపిక చేసింది. ఈ నెల 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు విశాఖ ఋషికొండలోని శ్రీ సాయి ప్రియ బీచ్ రిసార్ట్స్‌లో ప్రముఖుల చేతుల మీదుగా అవార్డు ప్రదానం జరగనుంది.

సంబంధిత పోస్ట్