బొబ్బిలిలో టీడీపీకి షాక్

4చూసినవారు
బొబ్బిలిలో టీడీపీకి షాక్
బొబ్బిలి నియోజకవర్గంలో అధికార టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. బొబ్బిలి మండలం కోమటిపల్లికి చెందిన పలు కుటుంబాలు, గ్రామాభివృద్ధి జరగలేదనే కారణంతో, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు సమక్షంలో బుధవారం వైసీపీలో చేరారు. ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్