వైసీపీకి షాక్... 63 కుటుంబాలు టీడీపీలో చేరిక

13చూసినవారు
బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన మాజీ వైస్ ప్రెసిడెంట్ ఆవాల తిరుపతి ఆధ్వర్యంలో 10 కుటుంబాలు, 4వ వార్డు సభ్యుడు వెలమల పెదఅప్పలనాయుడు ఆధ్వర్యంలో రెల్లివీధికి చెందిన 53 కుటుంబాలు, గ్రామ పెద్దలతో కలిసి స్థానిక ఎమ్మెల్యే ఆర్. వీ. ఎస్. కే. కే. రంగారావు (బేబీనాయన) సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఎమ్మెల్యే బేబీనాయన సేవలు తమను టీడీపీ వైపు ఆకర్షించాయని వారు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్