బొబ్బిలి - Bobbili

వీడియోలు


నిర్మల్ జిల్లా
థాంక్యూ మై డియర్ 'పొండాటి' అంటూ సంజూ పోస్ట్
Mar 09, 2026, 14:03 IST/

థాంక్యూ మై డియర్ 'పొండాటి' అంటూ సంజూ పోస్ట్

Mar 09, 2026, 14:03 IST
న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో 89 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సంజూ ఈ ట్రోఫీని తన భార్యకు అంకితం ఇచ్చారు. క్లిష్ట సమయాల్లో తనను వెన్నుతట్టి ప్రోత్సహించిన చారులతకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ, "నిన్ను కలిసిన మొదటి రోజు నుంచి ఈ క్షణం వరకు.. ప్రతి అడుగులో నాకు తోడుగా నిలిచినందుకు ధన్యవాదాలు. బయటి ప్రపంచం నన్ను ఎలా చూసినా, నాలోని మంచిని, చెడును సమానంగా స్వీకరించి నన్ను ప్రేమించావు. ఈ అద్భుత క్షణం కోసం నేను ఎంతగా తపించానో, నువ్వు కూడా అంతే ఆరాటపడ్డావు. థాంక్యూ మై డియర్ పొండాటి (భార్య)" అంటూ సంజూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.