Nov 05, 2025, 06:11 IST/
పీవోకేలో విద్యార్థుల ఆందోళనలు
Nov 05, 2025, 06:11 IST
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో ఆర్థిక సంక్షోభం, ఆఫ్ఘనిస్తాన్ టెన్షన్, బలూచ్ దాడులు జరుగుతున్నాయి. అది కాక విద్యార్థులు ఫీజుల పెంపు, అసౌకర్యాలపై ముజఫరాబాద్ యూనివర్సిటీలో ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనలపై గుర్తుతెలియని బృందాలు కాల్పులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పాక్ ఐఎస్ఐ నాయకుడు మామూల్ ఫహాద్ ఆధ్వర్యంలో కాల్పులు జరుపుతున్నారని, ఇది అంతర్యుద్ధానికి దారితీస్తుందని చర్చ జరుగుతోంది. ఇది పీవోకేలో కొత్త యుద్ధానికి దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.