చీపురుపల్లి - Cheepurupalli

TRTS ప్రాజెక్ట్ నిధుల కోసం ఎమ్మెల్యే లోకం నాగ మాధవి మంత్రిని కలిశారు

TRTS ప్రాజెక్ట్ నిధుల కోసం ఎమ్మెల్యే లోకం నాగ మాధవి మంత్రిని కలిశారు

నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి, TRTS ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేసి, పూర్తి చేయడానికి అవసరమైన అదనపు నిధుల కోసం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడును శుక్రవారం కలిశారు. రాబోయే బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ఆమె కోరారు. సారిపల్లి గ్రామ నిర్వాసితులకు (R&R) మరియు ప్రభావిత కుటుంబాలకు (PAF Families) తక్షణమే అమలు చేయాలని మంత్రిని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మజ్జి రాంబాబు, పాలూరి భానుజీ రావు, సారిపల్లి నాగరాజు కూడా పాల్గొన్నారు.

వీడియోలు


నిర్మల్ జిల్లా