హామీల అమలు, అరెస్టుల వ్యతిరేకంగా అంగన్వాడీల నిరసన

0చూసినవారు
హామీల అమలు, అరెస్టుల వ్యతిరేకంగా అంగన్వాడీల నిరసన
మంగళవారం గరివిడి, మెరకముడిదాం మండలాల్లో అంగన్వాడీ సిబ్బంది నిరసన చేపట్టారు. విజయవాడలో నాయకులు, కార్యకర్తల అక్రమ అరెస్టులను ఖండిస్తూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులు నిలిపివేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్