గరివిడి మండలం గోటనంది జిల్లా పరిషత్ పాటశాల లో మెగా పేరెంట్స్ మీటింగ్ గురువారం ఘనంగా జరిగింది. ఈ సమావేశం లో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎమ్మెల్యే కళా వెంకట రావు కుమారుడు శ్రీ రామ్ మల్లిక నాయుడు పాల్గొని ఈ సమావేశం యొక్క ప్రాధాన్యత ను తెలియజేశారు. ఈ సమావేశంలో తల్లితండ్రులు కు వివిధ క్రీడలు నిర్వహించి బహుమతి లు కూడా అందజేశారు.