పేదలకు ప్రకాష్ సిల్క్ పేలస్ దుప్పట్ల పంపిణీ

6చూసినవారు
పేదలకు ప్రకాష్ సిల్క్ పేలస్ దుప్పట్ల పంపిణీ
నెల్లిమర్ల మండలంలోని కొండగుంపాంలో మంగళవారం 100 మంది పేదలకు విజయనగరం ప్రకాష్ సిల్క్ పేలస్ అధినేత ఉప్పు ప్రకాష్ దుప్పట్లు పంపిణీ చేశారు. గత కొన్నేళ్లుగా సంక్రాంతి సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకాష్ తెలిపారు. వైస్ ఎంపీపీ పతివాడ సత్యనారాయణ, సర్పంచి పతివాడ అప్పన్న ఈ సందర్భంగా ప్రకాష్ సిల్క్ పేలస్ అధినేత ప్రకాష్ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్