త్వరలో గవర్నర్‌ని జగన్ కలుస్తారు: బొత్స

1చూసినవారు
త్వరలో గవర్నర్‌ని జగన్ కలుస్తారు: బొత్స
రాష్ట్రంలోని 17 మెడికల్ కాలేజీలకు రూ. 2 వేల కోట్లు ఖర్చు చేశారని, అయితే చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పీపీపీ విధానం తీసుకొచ్చారని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. పీపీపీ విధానాన్ని వైసీపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని, ఇప్పటికే దీనిపై కోటి సంతకాల సేకరణ చేస్తున్నామని, త్వరలో గవర్నర్‌ని జగన్ కలుస్తారని ఆయన వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్