పెళ్లి కావడంలేదనే మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

6చూసినవారు
పెళ్లి కావడంలేదనే మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య
గుర్ల మండలం గుజ్జంగివలస గ్రామానికి చెందిన బద్రి రాంబాబు (30) పెళ్లి కాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. వెల్డింగ్ పనులు చేస్తూ మద్యానికి బానిసైన రాంబాబుకు పెళ్లికి అమ్మాయిని ఇవ్వకపోవడంతో బాధపడ్డాడు. తల్లి ఇంట్లో లేని సమయంలో పంకాకు ఉరివేసుకుని మృతి చెందాడు. శనివారం సచివాలయ సిబ్బంది తలుపు తెరిచి చూడగా మృతదేహం గుర్తించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సి త్రినాథరావు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్