గజపతినగరం: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి కొండపల్లి

58చూసినవారు
గజపతినగరం: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి కొండపల్లి
మరడాం ప్రభుత్వ జూనియర్ కళాశాను గురువారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం సన్న బియ్యంతో పౌష్టికాహారం అందిస్తున్నదని చెప్పారు. మంచి ఆహారం ద్వారా విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేలా చూస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్