గజపతినగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచిత డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించామని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రావాడ సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. డిగ్రీ ప్రథమ సంవత్సరం బి. ఎ (పొలిటికల్ సైన్స్), బీకాం (కంప్యూటర్స్), బి ఎస్ సి (కంప్యూటర్స్ మ్యాత్స్ ) కెమిస్ట్రీ ఫిజిక్స్ బోటనీ జువాలజీల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి అని చెప్పారు. వివరాలకు 9912362922 నంబర్ కు సంప్రదించాలన్నారు.