గజపతినగరం: గోవిలవిల

15చూసినవారు
గజపతినగరం:  గోవిలవిల
పశువుల మార్కెట్ ముసుగులో మూగజీవాలను కబేళాలకు తరలించి, అక్రమంగా పశుమాంసం ఎగుమతి చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. రాత్రి సమయాల్లో పోలీసుల కళ్లుగప్పి ఈ రవాణా జరుగుతోంది. వాహన తనిఖీల్లో అప్పుడప్పుడు పట్టుబడుతున్నా, ఈ అక్రమ వ్యాపారం మాత్రం ఆగడంలేదు. చిన్న వయసులోనే మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ అన్యాయాన్ని ప్రశ్నించేవారు కరువయ్యారని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్