గజపతినగరంలో వైభవంగా హనుమత్ కల్యాణోత్సవం

562చూసినవారు
గజపతినగరంలో వైభవంగా హనుమత్ కల్యాణోత్సవం
గజపతినగరంలోని భగవాన్ శ్రీ సత్య సాయి బాబా గీతా మందిరంలో శుక్రవారం రాత్రి సత్య సాయి శతవర్ష జన్మదిన వేడుకల్లో భాగంగా హనుమత్ కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందుగా గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. ఈ ఉత్సవాన్ని కన్వీనర్ వెంకటేష్ పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్