ఇన్‌స్టాగ్రాం పరిచయం.. విశాఖలో యువకుడిపై దాడి

0చూసినవారు
ఇన్‌స్టాగ్రాం పరిచయం.. విశాఖలో యువకుడిపై దాడి
విజయనగరం జిల్లా ఆలమండకు చెందిన బాలాజీ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతిని కలవడానికి విశాఖపట్నం వెళ్ళాడు. అక్కడ కొందరు అతన్ని కిడ్నాప్ చేసి, భైరవస్వామి ఆలయం సమీపంలో కత్తితో దాడి చేశారు. బాధితుడు కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేయడంతో, త్రీటౌన్ పోలీసులు హత్యాయత్నం మరియు SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you