రాష్ట్రానికి జగన్ పెద్ద విపత్తు

2చూసినవారు
రాష్ట్రానికి జగన్ పెద్ద విపత్తు
మాజీ సీఎం జగన్‌ ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద విపత్తు అని ఎమ్మెల్యే కిమిడి కల్వకుర్తి ధృవప్రసాద్‌ విమర్శించారు. 2019లో ప్రజలు ఆవేశంతో అధికారం ఇచ్చారని, ఆయన పాలన రాష్ట్రాన్ని నాశనం చేసిందని అన్నారు. సుజలాంధ్ర ప్రాజెక్టులు, ఉద్యోగాలు, వ్యాపారాలు పాడైపోయాయని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా వ్యంగ్యాలకు కారణమయ్యారని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్