పదో తరగతిలో 589 మార్కులు సాధించిన కొల్లి నందిని

1170చూసినవారు
పదో తరగతిలో 589 మార్కులు సాధించిన కొల్లి నందిని
సాలూరు మున్సిపాలిటీలోని కొల్లి అప్పలనాయుడు మున్సిపల్ హై స్కూల్ విద్యార్థిని కొల్లి నందిని పదవ తరగతి పరీక్షల్లో 600కు 589 మార్కులు సాధించి స్కూల్ టాపర్‌గా నిలిచింది. ఆమె సాలూరు మున్సిపాలిటీతో పాటు సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లోనూ టాపర్‌గా గుర్తింపు పొందింది. పాఠశాల హెచ్ఎం శోభారాణి, ఇన్చార్జి హెచ్ఎం నాగరాజు, ఇతర ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు.

సంబంధిత పోస్ట్