గజపతినగరం: సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం

81చూసినవారు
గజపతినగరం: సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం
ప్రభుత్వ పాఠశాలలో గురువారం నుండి సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకంను టిడిపి నాయకులు శ్రీదేవి గోపాలరాజు ప్రదీప్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం గజపతినగరంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు దశలవారీగా అమలు చేస్తున్నట్లు వారు తెలిపారు. మండల విద్యాశాఖ అధికారి విమలమ్మ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్