మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అంబులం పూజ స్థలాన్ని పరిశీలించారు

0చూసినవారు
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అంబులం పూజ స్థలాన్ని పరిశీలించారు
గజపతినగరం వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం సాయంత్రం జరగనున్న అంబులం పూజ కోసం స్థలాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు సూచనలు, సలహాలు అందించారు. ఈ పూజకు సుమారు 5000 మంది భక్తులు హాజరవుతారని అంచనా. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you