ప్రజా దర్బార్ లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వినతులు స్వీకరణ

0చూసినవారు
ప్రజా దర్బార్ లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వినతులు స్వీకరణ
రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం బొండపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యమని, ప్రాధాన్యత క్రమంలో సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గజపతినగరం మార్కెట్ కమిటీ అధ్యక్షులు పి.వి.వి.గోపాలరాజు, టిడిపి నాయకులు బండారు బాలాజీ, రాపాక అచ్చం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్