విజయనగరం జిల్లా గజపతినగరంలో నూతన
వైసీపీ మండల అధ్యక్షుడిగా పల్లి సంజీవిని నియమించారు. ఈ సందర్భంగా
వైసీపీ నేతలు వి. శ్రీనివాసరావు, ఆల్తి రామ నాయుడు, సూర్యనారాయణలు ఆయనను సన్మానించి, పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ముఖ్యంగా నెలకోసారి పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించాలని శ్రీనివాసరావు తెలిపారు.