పురిటిపెంట జగనన్న కాలనీవాసులు మౌలిక సదుపాయాల కోసం ధర్నా

0చూసినవారు
పురిటిపెంట జగనన్న కాలనీవాసులు మౌలిక సదుపాయాల కోసం ధర్నా
గజపతినగరం మండలంలోని పురిటిపెంట జగనన్న కాలనీవాసులు మౌలిక సదుపాయాల కల్పన కోసం సోమవారం సచివాలయం వద్ద సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రోడ్లు, కాలువలు నిర్మించి, ఇంటింటి కొళాయి పథకాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సచివాలయంలో అందజేశారు.

సంబంధిత పోస్ట్