కోనేరులో పడి గుర్తుతెలియని వ్యక్తి

1చూసినవారు
కోనేరులో పడి గుర్తుతెలియని వ్యక్తి
విజయనగరం జిల్లా గొట్లాం సమీపంలోని కోనేరులో గుర్తుపట్టడానికి వీలులేకుండా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తి మృతదేహాన్ని గ్రామస్థులు శనివారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ యు. మహేష్ కథనంమేరకు, మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం విజయనగరం సర్వజన ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు 9121109462 నెంబరుకు సంప్రదించాలని ఎస్ఐ కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్