విజయనగరం: నేపాల్ లో సత్తాచాటిన ఉమ్మడి జిల్లా ప్లేయర్స్

697చూసినవారు
విజయనగరం: నేపాల్ లో సత్తాచాటిన ఉమ్మడి జిల్లా ప్లేయర్స్
ఇండో-నేపాల్ యూత్ స్పోర్ట్స్ ఛాంపియన్ 2025లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. నేపాల్ దేశంలో పొక్రోన్ లో ఈ నెల 7 నుంచి 10 వరకు జరిగిన ఈవెంట్ లో ఇండియా తరుపున రన్నింగ్ లో స్వర్ణపతకాలు సాధించారు. పార్వతీపురం మండలం డి.మూలగాకు చెందిన యాళ్ల ఈశ్వర్రావు(800మీ), గజపతినగరం మండలం భూదేవిపేటకు చెందిన సూర్యతేజ (400మీ) ఈ ఘనత సాధించారు.
Job Suitcase

Jobs near you