కురుపాంలో ప్లాస్టిక్ రీసైక్లింగ్‌పై అవగాహన

2చూసినవారు
కురుపాంలో ప్లాస్టిక్ రీసైక్లింగ్‌పై అవగాహన
కురుపాంలో శనివారం డిప్యూటీ ఎంపీడీఓ జి. రమేశ్‌బాబు పలు షాపుల వద్ద ప్లాస్టిక్ రీసైక్లింగ్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇళ్ల, షాపుల నుంచి వచ్చే వ్యర్థాలను వేర్వేరు సంచుల్లో వేసి, పిడబ్ల్యూఎం యూనిట్‌కు తరలించేందుకు సహకరించాలని ఆయన సూచించారు. వేర్వేరు రకాల వ్యర్థాలను ఎలా వేరు చేయాలో అక్కడికక్కడే వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్