మొంథా తుఫాన్ ప్రభావంతో చాకరాపల్లి రైతులు నష్టం తో ఆవేదన

7చూసినవారు
మన్యం జిల్లా బలిజిపేట మండలం పి. చాకరాపల్లి గ్రామంలో మొంథా తుఫాన్ ప్రభావంతో వరి పంటలు పూర్తిగా నీటమునిగిపోయాయి. సుమారు 40 ఎకరాల మినప చేలు కూడా మొలకలు రావడంతో పూర్తిగా నష్టపోయాయి. పంట నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం ప్రకటించి, రైతులను ఆదుకోవాలని గ్రామ ప్రజలు ఎమ్మెల్యే బొనెల విజయ్ చంద్ర, అధికారులను కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్