దట్టమైన పొగమంచుతో ఏజెన్సీలో జనజీవనం అస్తవ్యస్తం

3చూసినవారు
గుమ్మలక్ష్మీపురం పరిసర గ్రామాల్లో అసాధారణంగా కమ్మేసిన దట్టమైన పొగమంచుతో జనజీవనం స్తంభించింది. ఉదయం మొదలై మధ్యాహ్నం దాటినా తగ్గని మంచుతో ప్రజలు బయటకు రావడానికి వెనకాడుతున్నారు. రహదారులపై దృష్టి పరిధి తగ్గడంతో వాహనాలు నెమ్మదిగా, లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. చలి తీవ్రత పెరగడంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్