కురుపాంలో నియంత్రణతో ఇంధన విక్రయాలు

2చూసినవారు
కురుపాంలో నియంత్రణతో ఇంధన విక్రయాలు
కురుపాం మండలంలో రెవెన్యూ అధికారులు పెట్రోల్ బంకుల వద్ద ఇంధన అమ్మకాలను పర్యవేక్షిస్తున్నారు. వీఆర్వో జయకుమార్ నేతృత్వంలో, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాహనాలకు నిర్దేశిత పరిమితి మేరకే ఇంధనం విక్రయిస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్ అక్రమ అమ్మకాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, నిబంధనలు ఉల్లంఘించినా, వినియోగదారులతో నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :