కురుపాం: బిఎల్ఓలకు శిక్షణా తరగతులు

58చూసినవారు
కురుపాం: బిఎల్ఓలకు శిక్షణా తరగతులు
కురుపాంలోని రెవెన్యూ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో గల బూత్ లెవెల్ ఆఫీసర్ లకు ఎమ్మార్వో జయ ఆధ్వర్యంలో శనివారం శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈనెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని ఎమ్మార్వో తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి విధి విధానాలపై ముందస్తుగా శిక్షణ ఇచ్చినట్లు నిర్వాహకులు సందీప్ చెప్పారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్