Nov 10, 2025, 03:11 IST/
చిరంజీవితో స్పెషల్ సాంగ్ లో మెరవనున్న తమన్నా ?
Nov 10, 2025, 03:11 IST
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంలో తమన్నా భాటియా ఓ స్పెషల్ సాంగ్లో కనిపించనున్నట్లు తెలుస్తుంది. గతంలో ఆమె చేసిన ఐటమ్ సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడంతో ఆమెను తీసుకున్నారని టాక్. ఈ పాట కోసం భారీ సెట్ వేసి, అనిల్ రావిపూడి ప్రత్యేక శ్రద్ధతో చిత్రీకరించనున్నారని సమాచారం. ఇక ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ చేస్తునట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.