పాడుబడిన గోడ కూలి వృద్ధురాలు మృతి

6చూసినవారు
పాడుబడిన గోడ కూలి వృద్ధురాలు మృతి
విజయనగరం పట్టణంలోని గోకపేట రామాలయం సమీపంలో శుక్రవారం ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. కాలకృత్యాల కోసం బయటకు వెళ్తున్న రెయ్యి సన్యాసమ్మ అనే వృద్ధురాలు, పక్కనే ఉన్న పాడుబడిన ఇంటి గోడ కూలిపోవడంతో మృతి చెందింది. స్థానికులు సహాయం చేసేందుకు ప్రయత్నించినా అప్పటికే ఆమె మరణించినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే అదితి ఘటనా స్థలానికి చేరుకుని, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్