రోడ్డు ప్రమాదంలో పీజీ విద్యార్థిని దుర్మరణం

1చూసినవారు
రోడ్డు ప్రమాదంలో పీజీ విద్యార్థిని దుర్మరణం
నెల్లిమర్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మిమ్స్ కళాశాలలో పీజీ చదువుతున్న కర్ణాటకకు చెందిన ఎన్. గీత(25) అనే వైద్య విద్యార్థిని మృతి చెందింది. స్కూటీ అదుపుతప్పి రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాలపాలైంది. హెల్మెట్ సరిగా ధరించకపోవడం వల్ల తలకు బలమైన గాయం కావడమే ప్రమాదానికి కారణమైందని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్