కొండవెలగాడ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి

2చూసినవారు
కొండవెలగాడ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామం సమీపంలోని ఓ లేఅవుట్లో గుర్తు తెలియని సుమారు 65-70 ఏళ్ల వృద్ధుడి మృతదేహం బయటపడింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రాథమికంగా వడదెబ్బ కారణంగా మృతి చెందినట్టు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్