Nov 05, 2025, 10:11 IST/
మెక్సికన్ అధ్యక్షురాలికి చేదు అనుభవం
Nov 05, 2025, 10:11 IST
మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌కు హిస్టారిక్ డౌన్టౌన్లో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో చేదు అనుభవం ఎదురైంది. ఒక వ్యక్తి ఆమెను పబ్లిక్‌లో ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించాడు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించకపోవడంతో అతడు రెచ్చిపోయాడు. చివరకు సెక్యూరిటీ అతడిని అదుపులోకి తీసుకుంది. ఈ ఘటన అధ్యక్షురాలి భద్రతపై ప్రశ్నలను రేకెత్తించింది.