విద్యుత్ అంతరాయంతో తాగునీటి సరఫరా నిలిచిపోనుంది

1చూసినవారు
విద్యుత్ అంతరాయంతో తాగునీటి సరఫరా నిలిచిపోనుంది
పాలకొండ పట్టణంలో శుక్రవారం తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భాష్యం స్కూల్ సమీపంలో లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో అది విరిగిపోయింది. దీని కారణంగా వెంకంపేట, ఆఫీస్ ట్యాంక్ పరిధిలోని 1, 2, 9, 10, 11, 12, 13, 14, 15, 17, 18, 19, 20 వార్డులకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. మరమ్మతు పనులు పూర్తయిన వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని నగర పంచాయతీ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్