మాదక ద్రవ్యాల రవాణాను అరికట్టాలి: కలెక్టర్

1చూసినవారు
మాదక ద్రవ్యాల రవాణాను అరికట్టాలి: కలెక్టర్
మన్యం జిల్లా కలెక్టర్ డా. ప్రభాకర రెడ్డి జిల్లాలో మత్తు పదార్థాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశంలో ఆయన సంతలు, షాపులు, అటవీ ప్రాంతాల్లో నిఘా పెంచాలని, ఎస్‌హెచ్‌జీలతో కలిసి గ్రామాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యాసంస్థల్లో మత్తు ప్రభావం రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గంజాయి, నాటు సారా రవాణాపై కఠిన చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you