వజ్ర ప్రహార్ ఆపరేషన్‌లో విస్తృత తనిఖీలు

0చూసినవారు
వజ్ర ప్రహార్ ఆపరేషన్‌లో విస్తృత తనిఖీలు
మన్యం జిల్లాలో గంజాయి అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు 'వజ్ర ప్రహార్' ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బత్తిలి గ్రామంలో భారీ కార్డన్ అండ్ సెర్చ్ చేపట్టారు. కొత్తవీధిలో 50 ఇళ్లను, 200 మంది వ్యక్తులను తనిఖీ చేసి, గంజాయి సాగు, రవాణా, విక్రయాలపై ఆరా తీశారు. అనుమానాస్పదంగా ఉన్న నాలుగు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించి, అనుమానాస్పద కార్యకలాపాల సమాచారాన్ని అందించాలని ప్రజలను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్