మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

8చూసినవారు
మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం
ఈనెల 5న పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరగనున్న మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కళాశాల ప్రిన్సిపాల్ శైలజరాణి, అధ్యాపకులు ఆకుల రాజు కలిసి ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రను మంగళవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఆహ్వానించారు. ఎమ్మెల్యే సమావేశానికి తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు. ఈ ఆహ్వానంపై ప్రిన్సిపాల్, అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్